17, మే 2020, ఆదివారం

హాస్యవల్లరీ-6 वैज्ञानिकाः अन्वेषणं कुर्वन्ति, వైజ్ఞానికాః అన్వేషణం కుర్వన్తి

वैज्ञानिकाः अन्वेषणं कुर्वन्ति
🌺☘🌺☘🌺

1.    शिक्षकः एकैकं कृत्वा छात्रान् प्रश्नं पृच्छति।
2.    प्रथमः छात्रः कक्षां प्रविष्टवान्।
3.    शिक्षकः- वदतु आजाद-हिन्द-फौज इत्यस्य सङ्घटनस्य निर्माता कः आसीत्?
4.    छात्रः- नेताजी सुभाषः चन्द्र बसुः।
5.    द्वितीयः प्रश्नः- भारतदेशः कदा स्वतन्त्रः अभवत्?
6.    छात्रः- 1947 तमे ख्रिष्टाब्दे।
7.    शिक्षकः- अस्तु सम्यक्। इदानीं वदतु- आकाशे कियन्ति नक्षत्राणि सन्ति?
8.    छात्रः- तत्तु सम्यक् न जानामि। परन्तु तेषाम् उपरि वैज्ञानिकाः अन्वेषणं कुर्वन्तः सन्ति।
9.    शिक्षकः- अस्तु गच्छतु।
10.    प्रथमः छात्रः कक्षायाः बहिः गमनसमये द्वितीयः छात्रः तं पृष्टवान् किं भोः। शिक्षकेन के प्रश्नाः कृताः?
11.    सः उक्तवान् प्रश्नाः तु स्मरणे नास्ति परन्तु उत्तराणि वक्तुं शक्नोमि- नेताजी सुभाषः चन्द्र बसुः, १९४७ तमे ख्रिष्टाब्दे, वैज्ञानिकाः अन्वेषणं कुर्वन्तः सन्ति चेति।
12.    तदनन्तरं द्वितीयः छात्रः अपि यदा कक्षां प्रविष्टवान् तदा शिक्षकः तं पृष्टवान्- वदतु भवतः नाम किम्?
13.    प्रथमः छात्रः यानि उत्तराणि उक्तवान् आसीत् तथानुसारं सः अपि उत्तरितवान्।
14.    सः द्वितीयः छात्रः झटिति उक्तवान् नेताजी सुभाषः चन्द्र बसुः।
15.    शिक्षकः तदा द्वितीयं प्रश्नं पृष्टवान्- भवतः जन्म कदा अभवत्?
16.    द्वितीयः छात्रः- 1947 तमे ख्रिष्टाब्दे।
17.    शिक्षकः तदा पृष्टवान् किं भवान् मत्तः अभूत्?
18.    तदा सः द्वितीयः छात्रः उत्तरितवान् - वैज्ञानिकाः अन्वेषणं कुर्वन्तः सन्ति।
😄
--प्रदीपनाथः
----------------------------------------------------
🌺☘🌺☘🌺
వైజ్ఞానికాః అన్వేషణం కుర్వన్తి
1.    శిక్షకః ఏకైకం కృత్వా ఛాత్రాన్ ప్రశ్నం పృచ్ఛతి.
2.    ప్రథమః ఛాత్రః కక్షాం ప్రవిష్టవాన్.
3.    శిక్షకః- వదతు ఆజాద-హిన్ద-ఫౌజ ఇత్యస్య సఙ్ఘటనస్య నిర్మాతా కో ఆసీత్?
4.    ఛాత్రః- నేతాజీ సుభాషః చన్ద్ర బసుః.
5.    ద్వితీయః ప్రశ్నః- భారతదేశః కదా స్వతన్త్రః అభవత్?
6.    ఛాత్రః- 1947 తమే ఖ్రిష్టాబ్దే.
7.    శిక్షకః- అస్తు సమ్యక్. ఇదానీం వదతు ఆకాశే కియన్తి నక్షత్రాణి సన్తి?
8.    ఛాత్రః- తత్తు సమ్యక్ న జానామి పరన్తు తేషామ్ ఉపరి వైజ్ఞానికాః అన్వేషణం కుర్వన్తః సన్తి.
9.    శిక్షకః- అస్తు గచ్ఛతు.
10.    ప్రథమః ఛాత్రః కక్షాయాః బహిః గమనసమయే ద్వితీయః ఛాత్రః తం పృష్టవాన్ కిం భోః. శిక్షకేన కే ప్రశ్నాః కృతాః?
11.    సః ఉక్తవాన్ ప్రశ్నాః తు స్మరణే నాస్తి పరన్తు ఉత్తరాణి వక్తుం శక్నోమి- నేతాజీ సుభాషః చన్ద్ర బసుः, ౧౯౪౭ తమే ఖ్రిష్టాబ్దే, వైజ్ఞానికాః అన్వేషణం కుర్వన్తః సన్తి చేతి.
12.    తదనన్తరం ద్వితీయః ఛాత్రః అపి యదా కక్షాం ప్రవిష్టవాన్ తదా శిక్షకః తం పృష్టవాన్- వదతు భవతః నామ కిమ్?
13.    ప్రథమః ఛాత్రః యాని ఉత్తరాణి ఉక్తవాన్ ఆసీత్ తథానుసారం సః అపి ఉత్తరితవాన్.
14.    సః ద్వితీయః ఛాత్రః ఝటితి ఉక్తవాన్ నేతాజీ సుభాషః చన్ద్ర బసుః.
15.    శిక్షకః తదా ద్వితీయం ప్రశ్నం పృష్టవాన్- భవతః జన్మ కదా అభవత్?
16.    ద్వితీయః ఛాత్రః- 1947 తమే ఖ్రిష్టాబ్దే.
17.    శిక్షకః తదా పృష్టవాన్ కిం భవాన్ మత్తః అభూత్?
18.    తదా సః ద్వితీయః ఛాత్రః ఉత్తరితవాన్ - వైజ్ఞానికాః అన్వేషణం కుర్వన్తః సన్తి.
😄
ప్రదీప నాథః
----------------------------------------------------
(సంస్కృతలేఖకు భాషాశిక్షణార్థం యథాతథానువాదం)
వైజ్ఞానికులు పరిశోధన చేస్తూన్నారు.
🌺☘🌺☘🌺
1.    శిక్షకుడు(పంతులు) ఒక్కొక్కటిగా విద్యార్థులను ప్రశ్నలడుగుతున్నాడు.
1.    మొదటి విద్యార్థి తరగతిలోకి ప్రవేశించాడు.
2.    శిక్షకుడు- చెప్పు ఆజాద్ హింద్ ఫౌజ్ యొక్క సంస్థ యొక్క నిర్మాత ఎవరై ఉన్నారు?
3.    విద్యార్థి-నేతాజీ సుభాష్ చంద్రబోస్!
4.    రెండవ ప్రశ్న-భారత దేశం ఎప్పుడు స్వతంత్రమైంది?
5.    విద్యార్థి-1947 క్రీస్తు శకాబ్దంలో.
6.    శిక్షకుడు-కానియ్యి మంచిది.ఇప్పుడు చెప్పు ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నయి?
7.    విద్యార్థి-అదైతే సరిగ్గా తెలియను (తెలియదు) కానీ పైన వైజ్ఞానికులు (పరిశోధన చేస్తూ)అన్వేషణ చేస్తూ ఉన్నారు.
8.    శిక్షకుడు- సరే వెళ్ళు.
9.    మొదటి విద్యార్థి తరగతి నుండి బయటకు వచ్చే సమయంలో రెడవ విద్యార్థి అతనిని అడిగాడు--ఏమయ్యా! శిక్షకుని చేత ఏ ప్రశ్నలు వేయబడినవి?
10.    అతడు చెప్పాడు--ప్రశ్న లైతే జ్ఞాపకం లేవు కానీ సమాధానాలు చెప్పగలను-- నేతాజీ సుభాష్ చంద్రబోస్;1947వ క్రీస్తు సంవత్సరంలో; వైజ్ఞానికులు అన్వేషణ చేస్తూ ఉన్నారు, అని.
11.    ఆ తరువాత రెండవ విద్యార్థి కూడా ఎప్పుడు తరగతిలో ప్రవేశించాడో అప్పుడు శిక్షకుడు అతనిని అడిగాడు--చెప్పు, నీ పేరు ఏమిటి?
12.    మొదటి విద్యార్థి ఏ సమాధానాలు చెప్పి ఉన్నాడో అలాగే అనుసరించి అతడు కూడా సమాధానాలు చెప్పాడు.
13.    ఆ రెండవ విద్యార్థి చటుక్కున చెప్పాడు-- నేతాజీ సుభాష్ చంద్రబోస్!
14.    శిక్షకుడు అప్పుడు రెండవ ప్రశ్నను అడిగాడు- నీ పుట్టుక ఎప్పుడు జరిగింది?
15.    రెండవ విద్యార్థిః-1947 క్రీస్తు శకాబ్దిలో.
16.    శిక్షకుడు అప్పుడు అడిగాడు,ఏమి నీవు మత్తుడివైనావా? (మత్తులో ఉన్నావా?)
17.    అప్పుడు ఆ రెండవ విద్యార్థి సమాధానం చెప్పాడు-- వైజ్ఞానికులు అన్వేషణ (పరిశోధన)చేస్తూ ఉన్నారు.
😄
ఆంధ్రానువాదం
--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
----------------------------------------------------
సంస్కృతవాక్యానికి కింద తెలుగు వాక్యంతో క్రమంగా అనువాదం—

1. శిక్షకః ఏకైకం కృత్వా ఛాత్రాన్ ప్రశ్నం పృచ్ఛతి.
1. శిక్షకుడు(పంతులు) ఒక్కొక్కటిగా విద్యార్థులను ప్రశ్నలడుగుతున్నాడు.

2. ప్రథమః ఛాత్రః కక్షాం ప్రవిష్టవాన్.
2. మొదటి విద్యార్థి తరగతిలోకి ప్రవేశించాడు.

3. శిక్షకః- వదతు ఆజాద-హిన్ద-ఫౌజ ఇత్యస్య సఙ్ఘటనస్య నిర్మాతా కో ఆసీత్?
3. శిక్షకుడు- చెప్పు ఆజాద్ హింద్ ఫౌజ్ యొక్క సంస్థ యొక్క నిర్మాత ఎవరై ఉన్నారు?

4. ఛాత్రః- నేతాజీ సుభాషః చన్ద్ర బసుః!
4. విద్యార్థి-నేతాజీ సుభాష్ చంద్రబోస్!

5. ద్వితీయః ప్రశ్నః- భారతదేశః కదా స్వతన్త్రః అభవత్?
5. రెండవ ప్రశ్న-భారత దేశం ఎప్పుడు స్వతంత్రమైంది?

6. ఛాత్రః- 1947 తమే ఖ్రిష్టాబ్దే!
6. విద్యార్థి-1947 క్రీస్తు శకాబ్దంలో.

7. శిక్షకః- అస్తు సమ్యక్! ఇదానీం వదతు ఆకాశే కియన్తి నక్షత్రాణి సన్తి?
7. శిక్షకుడు-కానియ్యి మంచిది.ఇప్పుడు చెప్పు ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నయి?

8. ఛాత్రః- తత్తు సమ్యక్ న జానామి పరన్తు తేషామ్ ఉపరి వైజ్ఞానికాః అన్వేషణం కుర్వన్తః సన్తి!
8. విద్యార్థి-అదైతే సరిగ్గా తెలియను (తెలియదు) కానీ పైన వైజ్ఞానికులు (పరిశోధన చేస్తూ)అన్వేషణ చేస్తూ ఉన్నారు.

9. శిక్షకః- అస్తు గచ్ఛతు!
9. శిక్షకుడు- సరే వెళ్ళు.

10. ప్రథమః ఛాత్రః కక్షాయాః బహిః గమనసమయే ద్వితీయః ఛాత్రః తం పృష్టవాన్ కిం భోః! శిక్షకేన కే ప్రశ్నాః కృతాః?
10. మొదటి విద్యార్థి తరగతి నుండి బయటకు వచ్చే సమయంలో రెడవ విద్యార్థి అతనిని అడిగాడు--ఏమయ్యా!శిక్షకుని చేత ఏ ప్రశ్నలు వేయబడినవి?

11. సః ఉక్తవాన్ ప్రశ్నాః తు స్మరణే నాస్తి పరన్తు ఉత్తరాణి వక్తుం శక్నోమి- నేతాజీ సుభాషః చన్ద్ర బసుः, ౧౯౪౭ తమే ఖ్రిష్టాబ్దే, వైజ్ఞానికాః అన్వేషణం కుర్వన్తః సన్తి చేతి!
11. అతడు చెప్పాడు--ప్రశ్న లైతే జ్ఞాపకం లేవు కానీ సమాధానాలు చెప్పగలను-- నేతాజీ సుభాష్ చంద్రబోస్;1947 వ క్రీస్తు సంవత్సరంలో; వైజ్ఞానికులు అన్వేషణ చేస్తూ ఉన్నారు, అని.

12. తదనన్తరం ద్వితీయః ఛాత్రః అపి యదా కక్షాం ప్రవిష్టవాన్ తదా శిక్షకః తం పృష్టవాన్- వదతు భవతః నామ కిమ్?
12. ఆ తరువాత రెండవ విద్యార్థి కూడా ఎప్పుడు తరగతిలో ప్రవేశించాడో అప్పుడు శిక్షకుడు అతనిని అడిగాడు--చెప్పు, నీ పేరు ఏమిటి?

13. ప్రథమః ఛాత్రః యాని ఉత్తరాణి ఉక్తవాన్ ఆసీత్ తథానుసారం సః అపి ఉత్తరితవాన్.
13. మొదటి విద్యార్థి ఏ సమాధానాలు చెప్పి ఉన్నాడో అలాగే అనుసరించి అతడు కూడా సమాధానాలు చెప్పాడు.

14. సః ద్వితీయః ఛాత్రః ఝటితి ఉక్తవాన్ నేతాజీ సుభాషః చన్ద్ర బసుః.
14. ఆ రెండవ విద్యార్థి చటుక్కున చెప్పాడు-- నేతాజీ సుభాష్ చంద్రబోస్.

15. శిక్షకః తదా ద్వితీయం ప్రశ్నం పృష్టవాన్- భవతః జన్మ కదా అభవత్?
15. శిక్షకుడు అప్పుడు రెండవ ప్రశ్నను అడిగాడు- నీ పుట్టుక ఎప్పుడు జరిగింది?

16. ద్వితీయః ఛాత్రః- 1947 తమే ఖ్రిష్టాబ్దే.
16. రెండవ విద్యార్థిః-1947 క్రీస్తు శకాబ్దిలో.

17. శిక్షకః తదా పృష్టవాన్ కిం భవాన్ మత్తః అభూత్?
17. శిక్షకుడు అప్పుడు అడిగాడు,ఏమి నీవు మత్తుడివైనావా? (మత్తులో ఉన్నావా?)

18. తదా సః ద్వితీయః ఛాత్రః ఉత్తరితవాన్ - వైజ్ఞానికాః అన్వేషణం కుర్వన్తః సన్తి!
18. అప్పుడు ఆ రెండవ విద్యార్థి సమాధానం చెప్పాడు-- వైజ్ఞానికులు అన్వేషణ (పరిశోధన)చేస్తూ ఉన్నారు!
😄
సంస్కృతం
--ప్రదీపనాథః
ఆంధ్రానువాదం
--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
----------------------------------------------------

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి