17, మే 2020, ఆదివారం

హాస్యవల్లరీ-2 गोपाल-भाडः, గోపాల-భాడః

హాస్యవల్లరీ-2
गोपाल-भाडः
🌺☘🌺☘🌺
1. पुराकाले गोपाल भाडः इति कश्चन बुद्धिमान्, चतुरः, धूर्तः च आसीत्।
2. बाल्यकाले सः एकदा तस्य गृहस्य समीपे एव मार्गे क्रीडन् आसीत्।
3. तदा एकः यवनः (मुस्लिम मुल्ला) तस्य समीपम् आगत्य उक्तवान्- “भो बालक। किञ्चित् जलं पातुम् इच्छामि, मह्यं ददाति वा?” इति।
4. तदा गोपालः उक्तवान् – “जलं किमर्थं भोः, अहं भवते दुग्धं ददामि, तत् पिबतु” इति।
5. सः झटिति गृहं गत्वा एकस्मिन् घटे दुग्धम् आदाय आनीय तस्मै दत्तवान्।
6. सः यवनः तद् दुग्धं पीत्वा सन्तोषेण उक्तवान्- “किं भवतः गृहे कोऽपि दुग्धं न पिबति?”
7. “आम्, सर्वे पिबन्ति, परन्तु अद्य दुग्धे एकः मृत मूषकः पतितः आसीत्।
8. अतः अद्य कोऽपि न पीतवान्।” इति गोपालः उक्तवान्।
9. एतच्छ्रुत्वा तस्य यवनस्य कोपः आगतः।
10. सः हस्तात् घटं भूमौ क्षिप्तवान्। घटः भग्नः अभवत्।
11. तदा गोपालः स्वमातरं उच्चैः आहूय, “मातः पश्यतु, तेन मम घटः भग्नः कृतः।
12. इदानीम् अहं कथं शौचालयं गच्छामि?” इति।
13. इदानीं तु यवनस्य इतोऽपि अधिकः कोपः आगतः।
14. सः गोपालाय गालिं दत्वा ततः निर्गतवान्।
-प्रदीपनाथः
🌺☘🌺☘🌺
----------------------------------------------------
గోపాల-భాడః
🌺☘🌺☘🌺
1. పురాకాలే గోపాల భాడః ఇతి కశ్చన బుద్ధిమాన్, చతురః, ధూర్తః చ ఆసీత్.
2. బాల్యకాలే సః ఏకదా తస్య గృహస్య సమీపే ఏవ మార్గే క్రీడన్ ఆసీత్.
3. తదా ఏకః యవనః (ముస్లిమ ముల్లా) తస్య సమీపమ్ ఆగత్య ఉక్తవాన్- “భో బాలక. కిఞ్చిత్ జలం పాతుమ్ ఇచ్ఛామి, మహ్యం దదాతి వా?” ఇతి.
4. తదా గోపాలః ఉక్తవాన్ – “జలం కిమర్థం భోః, అహం భవతే దుగ్ధం దదామి, తత్ పిబతు” ఇతి.
5. సః ఝటితి గృహం గత్వా ఏకస్మిన్ ఘటే దుగ్ధమ్ ఆదాయ ఆనీయ తస్మై దత్తవాన్.
6. సః యవనః తద్ దుగ్ధం పీత్వా సన్తోషేణ ఉక్తవాన్- “కిం భవతః గృహే కోఽపి దుగ్ధం న పిబతి?”
7. “ఆమ్, సర్వే పిబన్తి, పరన్తు అద్య దుగ్ధే ఏకః మృత మూషకః పతితః ఆసీత్.
8. అతః అద్య కోఽపి న పీతవాన్.” ఇతి గోపాలః ఉక్తవాన్.
9. ఏతచ్ఛ్రుత్వా తస్య యవనస్య కోపః ఆగతః.
10. సః హస్తాత్ ఘటం భూమౌ క్షిప్తవాన్. ఘటః భగ్నః అభవత్.
11. తదా గోపాలః స్వమాతరం ఉచ్చైః ఆహూయ, “మాతః పశ్యతు, తేన మమ ఘటః భగ్నః కృతః.
12. ఇదానీమ్ అహం కథం శౌచాలయం గచ్ఛామి?” ఇతి.
13. ఇదానీం తు యవనస్య ఇతోఽపి అధికః కోపః ఆగతః.
14. సః గోపాలాయ గాలిం దత్వా తతః నిర్గతవాన్.
-ప్రదీపనాథః

🌺☘🌺☘🌺
----------------------------------------------------

గోపాల భాడ
(సంస్కృతలేఖకు భాషాశిక్షణార్థం యథాతథానువాదం)
🌺☘🌺☘🌺
1. పూర్వం గోపాల భాడ అనే ఒక తెలివైన, చతురుడైన ధూర్తుడుండేవాడు.
2. చిన్నప్పుడు ఒకసారి వాడు వాడి ఇంటి దగ్గరే ఉన్న వీధిలో ఆడుకుంటున్నాడు.
3. అప్పుడు ఒక ఒక యవన బోధకుడు (ముల్లా) వాడి దగ్గరికి వచ్చి,"అబ్బాయ్! నాకు దప్పిగా ఉంది. నీళ్ళు కావాలి. ఇస్తావా?" అని అడిగాడు.
4. గోపాలుడు, "అయ్యా! నీళ్ళు ఎందుకు? నేను మీకు పాలే ఇస్తాను, తాగండి." అన్నాడు.
5. వెంటనే ఇంటికి వెళ్ళి ఒక దుత్తలో పాలు పోసి, తెచ్చి అతనికై ఇచ్చాడు.
6. ఆ యవనుడు సంతోషంగా పాలు తాగి, "మీ ఇంట్లో ఎవరూ పాలు తాగరా?" అని అడిగాడు.
7. "అందరూ తాగుతారు. కానీ ఈరోజు పాలలో చచ్చిన ఎలుక పడింది.
8. అందువల్ల ఎవరూ తాగలేదు." అని చెప్పాడు గోపాలుడు.
9. అది విని యవనుడికి చాలా కోపమొచ్చింది.
10. దుత్తను నేలమీద పడేశాడు. దుత్త పగిలిపోయింది.
11. అప్పుడు గోపాలుడు బిగ్గరగా వాళ్ళమ్మను పిలిచి, "అమ్మా చూడు, వాడు దుత్త పగలగొట్టాడు.
12. ఇప్పుడు నేను మలవిసర్జనశాలకు ఎలా వెళ్ళాలి?" అని అన్నాడు.
13. తురకకు ఇంకా కోపం వచ్చింది.
14. వాడు గోపాలుణ్ణి తిట్టుకుంటూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు.

--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
🌺☘🌺☘🌺
----------------------------------------------------
సంస్కృతవాక్యానికి కింద తెలుగు వాక్యంతో క్రమంగా అనువాదం--

సంస్కృతం--ప్రదీపనాథః
తెలుగు--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
----------------------------------------------------

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి