17, మే 2020, ఆదివారం

హాస్యవల్లరీ-7 शिक्षकः मूर्च्छितः, శిక్షకః మూర్చ్ఛితః

शिक्षकः मूर्च्छितः
🌺☘🌺☘🌺
1.    पितामहः - रे पौत्र, मां दृष्ट्वा तव विद्यालयस्य शिक्षकः मूर्च्छितः सन् मार्गे किमर्थं पतितः अभवत्।
2.    पौत्रः- वस्तुतः अहम् एकसप्ताहपर्यन्तं विद्यालयं न गतवान् आसम्।
3.    शिक्षकेन अहं पृष्टः यद् विद्यालयः किमर्थं त्वया न आगतः इति
4.    तदा अहम् उत्तरितवान् मम पितामहः मृतः अभवत्। तदर्थम् एव स्यात्।
🌺☘🌺☘🌺
----------------------------------------------------

శిక్షకః మూర్చ్ఛితః
 1.    పితామహః - రే పౌత్ర! మాం దృష్ట్వా తవ విద్యాలయస్య శిక్షకః మూర్చ్ఛితః సన్ మార్గే కిమర్థం పతితః అభవత్.
2.    పౌత్రః- వస్తుతః అహమ్ ఏకసప్తాహపర్యన్తం విద్యాలయం న గతవాన్ ఆసమ్.
3.    శిక్షకేన అహం పృష్టః యద్ విద్యాలయః కిమర్థం త్వయా న ఆగతః ఇతి.
4.    తదా అహమ్ ఉత్తరితవాన్ మమ పితామహః మృతః అభవత్ తదర్థమ్ ఏవ స్యాత్.
--ప్రదీపనాథః
🌺☘🌺☘🌺
----------------------------------------------------
(సంస్కృతలేఖకు భాషాశిక్షణార్థం యథాతథానువాదం)

శిక్షకుడు మూర్ఛితుడైనాడు
 🌺☘🌺☘🌺

1.    తాత (పితామహుడు)- ఒరేయ్ మనవడా! నన్ను చూసి నీయొక్క విద్యాలయం యొక్క శిక్షకుడు. (ఉపాధ్యాయుడు) మూర్ఛితుడై వీధిలో ఎందువల్ల పడిపోయాడు.
2.    పౌత్రుడు (మనవడు)- వాస్తవానికి నేను ఒక వారం వరకు విద్యాలయానికి వెళ్ళలేదు.
3.    శిక్షకుడి చేత నేను అడుగబడ్డాను-- ఎందుచేత నాచేత విద్యాలయం రాబడలేదు? అని. (నేను బడికెందుకు రాలేదు.)
4.    అప్పుడు నేను సమాధానం చెప్పాను-- నా యొక్క పితామహుడు (తాత) చనిపోయాడు, అందు ఇలా అయి ఉండవచ్చు.
తెలుగు సేత
--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు

---------------------------------------------
సంస్కృతవాక్యానికి కింద తెలుగు వాక్యంతో క్రమంగా అనువాదం—

శిక్షకః మూర్చ్ఛితః
శిక్షకుడు మూర్ఛితుడైనాడు
 🌺☘🌺☘🌺
1. పితామహః - రే పౌత్ర! మాం దృష్ట్వా తవ విద్యాలయస్య శిక్షకః మూర్చ్ఛితః సన్ మార్గే కిమర్థం పతితః అభవత్.
1. తాత (పితామహుడు)- ఒరేయ్ మనవడా! నన్ను చూసి నీయొక్క విద్యాలయం యొక్క శిక్షకుడు (ఉపాధ్యాయుడు) మూర్ఛితుడై వీధిలో ఎందువల్ల పడిపోయాడు?

2. పౌత్రః- వస్తుతః అహమ్ ఏకసప్తాహపర్యన్తం విద్యాలయం న గతవాన్ ఆసమ్.
2. పౌత్రుడు(మనవడు)-వాస్తవానికి నేను ఒక వారం వరకు విద్యాలయానికి వెళ్ళలేదు.

3. శిక్షకేన అహం పృష్టః యద్ విద్యాలయః కిమర్థం త్వయా న ఆగతః ఇతి.
3. శిక్షకుడిచేత నేను అడుగ బడ్డాను--ఎందుచేత నాచేత విద్యాలయం రాబడలేదు? అని. (నేను బడికెందుకు రాలేదు?)

4. తదా అహమ్ ఉత్తరితవాన్ మమ పితామహః మృతః అభవత్ ఇతి. తదర్థమ్ ఏవ స్యాత్!
4. అప్పుడు నేను సమాధానం చెప్పాను-- నా యొక్క పితామహుడు (తాత) చనిపోయాడు, అందు ఇలా అయి ఉండవచ్చు.
సంస్కృతం
--ప్రదీపనాథః
తెలుగు సేత
--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
----------------------------------------------------

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి