शिक्षकाणां भ्रमः
🌺☘🌺☘🌺
१. हे पितः! अहं श्वः आरभ्य विद्यालयं न गमिष्यामि पुनः च न पठिष्यामि !
२. पिता- किमर्थम्, किम् अभवत्??
३. पुत्रः- अस्माकं विद्यालये जीवविज्ञानस्य शिक्षकः वदति- सेल् इत्यस्य अर्थः शरीरस्य कोषः!
४. पदार्थविज्ञानस्य शिक्षकः वदति-सेल् इत्यस्य अर्थः विद्युत् कोषः!
५. अर्थशास्त्रस्य शिक्षकः वदति- सेल् इत्यस्य अर्थः विक्रयणम् !
६. पुनः आङ्ग्लशिक्षकः वदति- सेल् इत्यस्य अर्थः दूरवाणी!
७. अतः यस्मिन् विद्यालये एकस्य शब्दस्य उपरि शिक्षकाणां मध्ये एतावान् भ्रमः अस्ति चेत् अहं कथं शिक्षां प्राप्नोमि??
--प्रदीपनाथः
------------------------
శిక్షకాణాం భ్రమః
🌺☘🌺☘🌺
౧. హే పితః! అహం శ్వః ఆరభ్య విద్యాలయం న గమిష్యామి పునః చ న పఠిష్యామి !
౨. పితా- కిమర్థమ్, కిమ్ అభవత్??
౩. పుత్రః- అస్మాకం విద్యాలయే జీవవిజ్ఞానస్య శిక్షకః వదతి- సేల్ ఇత్యస్య అర్థః శరీరస్య కోషః!
౪. పదార్థవిజ్ఞానస్య శిక్షకః వదతి-సేల్ ఇత్యస్య అర్థః విద్యుత్ కోషః!
౫. అర్థశాస్త్రస్య శిక్షకః వదతి- సేల్ ఇత్యస్య అర్థః విక్రయణమ్ !
౬. పునః ఆఙ్గ్లశిక్షకః వదతి- సేల్ ఇత్యస్య అర్థః దూరవాణీ!
౭. అతః యస్మిన్ విద్యాలయే ఏకస్య శబ్దస్య ఉపరి శిక్షకాణాం మధ్యే ఏతావాన్ భ్రమః అస్తి చేత్ అహం కథం శిక్షాం ప్రాప్నోమి??
--ప్రదీపనాథః
🌺☘🌺☘🌺
------------------------
(సంస్కృతలేఖకు భాషాశిక్షణార్థం యథాతథానువాదం)

1. ఓ నాన్నా! నేను రేపు మొదలుకొని విద్యాలయానికి వెళ్ళబోను మళ్ళీ చదువను.
2. తండ్రి-ఎందు వల్ల, ఏమయింది?
3. కొడుకు- మా యొక్క విద్యాలయం లో జీవ విజ్ఞాన శాస్త్ర శిక్షకుడు (ఉపాధ్యాయుడు) చెప్తున్నారు-సెల్ అనే దాని యొక్క అర్ధం శరీరము యొక్క కోశము అని.
4. భౌతిక శాస్త్ర అధ్యాపకుడు అంటాడు- సెల్ అనే దాని అర్థం విద్యుత్ కోశం (అని).
5. అర్థశాస్త్రం యొక్క శిక్షకుడు అంటాడు- సెల్ అంటే అర్థం అమ్మకం.
6. మళ్ళీ ఆంగ్లోపధ్యాయుడు అంటాడు-సెల్ అంటే అర్థం దూరవాణీ!
7. అందువల్ల ఏ విద్యాలయంలో ఒకే శబ్దం గురించి శిక్షకుల మధ్య ఇన్ని భ్రమలు ఉన్నట్లయితే (ఆ విద్యాలయంలో) నేనుఎలా శిక్షణ ప్రాప్తించుకుంటాను(చదువుకుంటాను.)
ఆంధ్రానువాదం
పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
---------------------------------------------
సంస్కృతవాక్యానికి కింద తెలుగు వాక్యంతో క్రమంగా అనువాదం—
1. హే పితః! అహం శ్వః ఆరభ్య విద్యాలయం న గమిష్యామి పునః చ న పఠిష్యామి !
1. ఓ నాన్నా! నేను రేపు మొదలుకొని విద్యాలయానికి వెళ్ళబోను మళ్ళీ చదువను.
2. పితా- కిమర్థమ్, కిమ్ అభవత్??
2. తండ్రి-ఎందు వల్ల, ఏమయింది?
3. పుత్రః- అస్మాకం విద్యాలయే జీవవిజ్ఞానస్య శిక్షకః వదతి- సేల్ ఇత్యస్య అర్థః శరీరస్య కోషః!
3. కొడుకు- మా యొక్క విద్యాలయం లో జీవ విజ్ఞాన శాస్త్ర శిక్షకుడు (ఉపాధ్యాయుడు) చెప్తున్నారు-సెల్ అనే దాని యొక్క అర్ధం శరీరము యొక్క కోశము అని.
4. పదార్థవిజ్ఞానస్య శిక్షకః వదతి-సేల్ ఇత్యస్య అర్థః విద్యుత్ కోషః!
4. భౌతిక శాస్త్ర అధ్యాపకుడు అంటాడు- సెల్ అనే దాని అర్థం విద్యుత్ కోశం (అని).
5. అర్థశాస్త్రస్య శిక్షకః వదతి- సేల్ ఇత్యస్య అర్థః విక్రయణమ్ !
5. అర్థశాస్త్రం యొక్క శిక్షకుడు అంటాడు- సెల్ అంటే అర్థం అమ్మకం.
6. పునః ఆఙ్గ్లశిక్షకః వదతి- సేల్ ఇత్యస్య అర్థః దూరవాణీ!
6. మళ్ళీ ఆంగ్లోపధ్యాయుడు అంటాడు-సెల్ అంటే అర్థం దూరవాణీ!
7. అతః యస్మిన్ విద్యాలయే ఏకస్య శబ్దస్య ఉపరి శిక్షకాణాం మధ్యే ఏతావాన్ భ్రమః అస్తి చేత్ అహం కథం శిక్షాం ప్రాప్నోమి??
7. అందువల్ల ఏ విద్యాలయంలో ఒకే శబ్దం గురించి శిక్షకుల మధ్య ఇన్ని భ్రమలు ఉన్నట్లయితే (ఆ విద్యాలయంలో) నేనుఎలా శిక్షణ ప్రాప్తించుకుంటాను(చదువుకుంటాను.)
సంస్కృతం
--ప్రదీపనాథః
ఆంధ్రానువాదం
--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
------------------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి