17, మే 2020, ఆదివారం

హాస్యవల్లరీ-1 भवान् तु बहु चतुरः दृश्यते

హాస్యవల్లరీ-1
😯 भवान् तु बहु चतुरः दृश्यते 🤗
🌺☘🌺☘🌺

1. धीरेशः प्रतिदिनम् आपणात् शीर्णानि वस्तूनि आनयति।
2. गृहे तस्य पत्नी तं कथयति- “किं भवान् वस्तूनि क्रेतुं न जानाति?
3. आलुकानि सर्वाणि शीर्णानि एव आनीतवान्!”
4. सः धीरेशः उक्तवान्- “अस्तु। श्वः अहम् आपणं गत्वा शोभनानि आलुकानि आनेष्यामि।”
5. परेद्युः सः आपणं गत्वा आपणिकं पृष्टवान्-
6. “आपणिक महोदय! भवतः आपणे शीर्णानि आलुकानि सन्ति वा?”
7. आपणिकः – “आम्, कानिचन सन्ति।”
8. धीरेशः – “अस्तु तर्हि, सर्वाणि शीर्णानि आलुकानि एकस्मिन् स्यूते स्थापयतु।”
9. आपणिकः- अहो भाग्यं मम! यत् भवद्दृशान् क्रेतॄन् प्राप्नोमि चेत् मम सर्वाणि शीर्णानि वस्तूनि विक्रेतुं शक्ष्यामि।
10. नयतु किलोद्वयम् अभवत्।
11. धीरेशः- न न, शीर्णानि सर्वाणि अन्यत्र स्थापयतु।
12. इदानीं मह्यं शोभनेभ्यः आलुकेभ्यः पञ्चकिलोग्रामपरिमितम् आलुकानि ददातु।
13. आपणिकः- हा हन्त। भवान् तु बहु चतुरः दृश्यते।
-प्रदीपनाथः
🌺☘🌺☘🌺

----------------------------------------------------
😯 భవాన్ తు బహు చతురః దృశ్యతే 🤗
🌺☘🌺☘🌺

1. ధీరేశః ప్రతిదినమ్ ఆపణాత్ శీర్ణాని వస్తూని ఆనయతి.
2. గృహే తస్య పత్నీ తం కథయతి- “కిం భవాన్ వస్తూని క్రేతుం న జానాతి?
3. ఆలుకాని సర్వాణి శీర్ణాని ఏవ ఆనీతవాన్.”
4. సః ధీరేశః ఉక్తవాన్- “అస్తు. శ్వః అహమ్ ఆపణం గత్వా శోభనాని ఆలుకాని ఆనేష్యామి.”
5. పరేద్యుః సః ఆపణం గత్వా ఆపణికం పృష్టవాన్-
6. “ఆపణిక మహోదయ. భవతః ఆపణే శీర్ణాని ఆలుకాని సన్తి వా?”
7. ఆపణికః – “ఆమ్, కానిచన సన్తి.”
8. ధీరేశః – “అస్తు తర్హి, సర్వాణి శీర్ణాని ఆలుకాని ఏకస్మిన్ స్యూతే స్థాపయతు.”
9. ఆపణికః- అహో భాగ్యం మమ. యత్ భవద్దృశాన్ క్రేతౄన్ ప్రాప్నోమి చేత్ మమ సర్వాణి శీర్ణాని వస్తూని విక్రేతుం శక్ష్యామి.
10. నయతు కిలోద్వయమ్ అభవత్.
11. ధీరేశః- న న, శీర్ణాని సర్వాణి అన్యత్ర స్థాపయతు.
12. ఇదానీం మహ్యం శోభనేభ్యః ఆలుకేభ్యః పఞ్చకిలోగ్రామపరిమితమ్ ఆలుకాని దదాతు.
13. ఆపణికః- హా హన్త! భవాన్ తు బహు చతురః దృశ్యతే.
-ప్రదీపనాథః
😄

🌺☘🌺☘🌺
----------------------------------------------------

😯 నువ్వు చాలా చతురుడిలా కనుపిస్తున్నావు! 🤗
(సంస్కృతలేఖకు భాషాశిక్షణార్థం యథాతథానువాదం)
🌺☘🌺☘🌺

1. ధీరేశుడు ప్రతిదినమూ దుకాణము నుండి పాడై(పోయి)న వస్తువులను తెస్తుంటాడు.
2. ఇంట్లో అతని పత్ని అన్నది-‌ “ఏమిటి నీవు వస్తువులను కొనడం ఎరుగవా?
3. ఆలుగడ్డలు అన్నీ పాడైనవే తెచ్చావు!”
4. అతను(ఆ) ధీరేశుడు అన్నాడు- “ఉండనీ. (సరే) రేపు నేను దుకాణానికి వెళ్ళి మంచి ఆలుగడ్డలు తెస్తాను.
5. మరునాడు అతను దుకాణానికి వెళ్ళి దుకాణదారుణ్ణి అడిగాడు-
6. “దుకాణదారు గారూ (శెట్టి గారూ)! మీ దుకాణంలో పాడైపోయిన ఆలుగడ్డలు ఉన్నాయా?”
7. దుకాణదారు- “ఆఁ. కొన్ని ఉన్నాయి.”
8. ధీరేశుడు- “సరే అయితే, అన్నీ పాడైపోయిన ఆలుగడ్డలను ఒక సంచిలో పెట్టు (వేయి).”
9. దుకాణదారుడుః- ఆహా! (ఎంత) భాగ్యం నాది! ఇలా నీ వంటి కొనుగోలుదారులు దొరికితే, నావి అన్నీ పాడైపోయిన వస్తువులను అమ్మగలుగుతాను.
10. తీసుకో. రెండుకిలోలు అయినాయి.
11. ధీరేశః-లేదు లేదు. పాడైపోయినవన్నీ వేరేచోట ఉంచు.
12. ఇప్పుడు నాకొరకు మంచి ఆలుగడ్డలలో నుండి ఐదు కిలోగ్రాములకు సరిపోయే ఆలుగడ్డలను ఇవ్వు.
13. దుకాణదారుడు- హా అయ్యో! నువ్వు చాలా చతురుడి(తెలివైనవాడు)లా కనుపిస్తున్నావు.
😄
--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
🌺☘🌺☘🌺
----------------------------------------------------
సంస్కృతవాక్యానికి కింద తెలుగు వాక్యంతో క్రమంగా అనువాదం--

1. ధీరేశః ప్రతిదినమ్ ఆపణాత్ శీర్ణాని వస్తూని ఆనయతి.
1. ధీరేశుడు ప్రతిదినమూ దుకాణము నుండి పాడై(పోయి)న వస్తువులను తెస్తుంటాడు.

2. గృహే తస్య పత్నీ తం కథయతి- “కిం భవాన్ వస్తూని క్రేతుం న జానాతి?
2. ఇంట్లో అతని పత్ని అన్నది-‌ “ఏమిటి నీవు వస్తువులను కొనడం ఎరుగవా?

3. ఆలుకాని సర్వాణి శీర్ణాని ఏవ ఆనీతవాన్!”
3. ఆలుగడ్డలు అన్నీ పాడైనవే తెచ్చావు!”

4. సః ధీరేశః ఉక్తవాన్- “అస్తు. శ్వః అహమ్ ఆపణం గత్వా శోభనాని ఆలుకాని ఆనేష్యామి.”
4. అతను(ఆ) ధీరేశుడు అన్నాడు- “ఉండనీ. (సరే) రేపు నేను దుకాణానికి వెళ్ళి మంచి ఆలుగడ్డలు తెస్తాను.

5. పరేద్యుః సః ఆపణం గత్వా ఆపణికం పృష్టవాన్-
5. మరునాడు అతను దుకాణానికి వెళ్ళి దుకాణదారుణ్ణి అడిగాడు-

6. “ఆపణిక మహోదయ! భవతః ఆపణే శీర్ణాని ఆలుకాని సన్తి వా?”
6. “దుకాణదారు గారూ (శెట్టి గారూ)! మీ దుకాణంలో పాడైపోయిన ఆలుగడ్డలు ఉన్నాయా?”

7. ఆపణికః – “ఆమ్, కానిచన సన్తి.”
7. దుకాణదారు- “ఆఁ. కొన్ని ఉన్నాయి.”

8. ధీరేశః – “అస్తు తర్హి, సర్వాణి శీర్ణాని ఆలుకాని ఏకస్మిన్ స్యూతే స్థాపయతు.”
8. ధీరేశుడు- “సరే అయితే, అన్నీ పాడైపోయిన ఆలుగడ్డలను ఒక సంచిలో పెట్టు (వేయి).”

9. ఆపణికః- అహో భాగ్యం మమ! యత్ భవద్దృశాన్ క్రేతౄన్ ప్రాప్నోమి చేత్ మమ సర్వాణి శీర్ణాని వస్తూని విక్రేతుం శక్ష్యామి.
9. దుకాణదారుడుః- ఆహా! (ఎంత) భాగ్యం నాది! ఇలా నీ వంటి కొనుగోలుదారులు దొరికితే, నావి అన్నీ పాడైపోయిన వస్తువులను అమ్మగలుగుతాను.

10. నయతు కిలోద్వయమ్ అభవత్.
10. తీసుకో. రెండుకిలోలు అయినాయి.

11. ధీరేశః- న న, శీర్ణాని సర్వాణి అన్యత్ర స్థాపయతు.
11. ధీరేశః-లేదు లేదు. పాడైపోయినవన్నీ వేరేచోట ఉంచు.

12. ఇదానీం మహ్యం శోభనేభ్యః ఆలుకేభ్యః పఞ్చకిలోగ్రామపరిమితమ్ ఆలుకాని దదాతు.
12. ఇప్పుడు నాకొరకు మంచి ఆలుగడ్డలలో నుండి ఐదు కిలోగ్రాములకు సరిపోయే ఆలుగడ్డలను ఇవ్వు.

13. ఆపణికః- హా హన్త. భవాన్ తు బహు చతురః దృశ్యతే.
13. దుకాణదారుడు- హా అయ్యో! నువ్వు చాలా చతురుడి(తెలివైనవాడు)లా కనుపిస్తున్నావు.

సంస్కృతం--ప్రదీపనాథః
తెలుగు--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
----------------------------------------------------

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి