18, మే 2020, సోమవారం

హాస్యవల్లరీ-9 - अश्रुणा ललाटम् आर्द्रीभवति, అశ్రుణా లలాటమ్ ఆర్ద్రీభవతి

अश्रुणा ललाटम् आर्द्रीभवति
🌺☘🌺☘🌺

१.    शिक्षकः- ललाटम् इत्येतेन शब्देन एकां वाक्यरचनां कुर्वन्तु इति छात्रान् आदिष्टवान्।
२.    एकः छात्रः- नेत्रयोः अश्रुणा आर्द्रीभवति ललाटम्।
३.    शिक्षकः- किम्? अश्रुणा ललाटम् आर्द्रीभवति इति कथम्?
४.    छात्रः- श्रीमन्, द्वितीयापङ्क्तिः अपि शृणोतु भवान्।
५.    शिक्षकः- अस्तु श्रावयतु।
६.    छात्रः- नेत्रयोः अश्रुणा आर्द्रीभवति ललाटम्।
७.    वृक्षस्य शाखायां बद्धम् आसीत् पादद्वयम्।
-प्रदीपनाथः
--------------------------------------------
అశ్రుణా లలాటమ్ ఆర్ద్రీభవతి
🌺☘🌺☘🌺

1.    శిక్షకః- లలాటమ్ ఇత్యేతేన శబ్దేన ఏకాం వాక్యరచనాం కుర్వన్తు ఇతి ఛాత్రాన్ ఆదిష్టవాన్.
2.    ఏకః ఛాత్రః- నేత్రయోః అశ్రుణా ఆర్ద్రీభవతి లలాటమ్.
3.    శిక్షకః- కిమ్? అశ్రుణా లలాటమ్ ఆర్ద్రీభవతి ఇతి కథమ్?
4.    ఛాత్రః- శ్రీమన్, ద్వితీయాపఙ్క్తిః అపి శృణోతు భవాన్.
5.    శిక్షకః- అస్తు శ్రావయతు.
6.    ఛాత్రః- నేత్రయోః అశ్రుణా ఆర్ద్రీభవతి లలాటమ్.
7.    వృక్షస్య శాఖాయాం బద్ధమ్ ఆసీత్ పాదద్వయమ్.
🌹
-ప్రదీపనాథః
---------------------------------------------
(సంస్కృతలేఖకు భాషాశిక్షణార్థం యథాతథానువాదం)
🌺☘🌺☘🌺
అశ్రువుల చేత లలాటం తడిసిపోయింది
1.    శిక్షకుడుః-లలాటం అనే శబ్దంతో ఒక వాక్య రచనను చేయండి, అని విద్యార్థులను ఆదేశించాడు.
2.    ఒక విద్యార్థిః- నేత్రముల లో అశ్రువులు తడిపినవి లలాటాన్ని.
3.    శిక్షకుడుః- ఏమి?అశ్రువుల చేత లలాటం తడిసిపోయింది, ఇది ఎలా?
4.    విద్యార్థిః- శ్రీమాన్, రెండో పంక్తి కూడా వినండి మీరు.
5.    శిక్షకుడుః- సరే వినిపించు.
6.    నేత్రములలో అశ్రువుల చేత తడుపబడినది లలాటం.
7.    చెట్టు యొక్క కొమ్మలో కట్టబడింది కాళ్ళ జత.
-ప్రదీపనాథః
---------------------------------------------
సంస్కృతవాక్యానికి కింద తెలుగు వాక్యంతో క్రమంగా అనువాదం—
అశ్రుణా లలాటమ్ ఆర్ద్రీభవతి
అశ్రువుల చేత లలాటం తడిసిపోయింది

1. శిక్షకః- లలాటమ్ ఇత్యేతేన శబ్దేన ఏకాం వాక్యరచనాం కుర్వన్తు ఇతి ఛాత్రాన్ ఆదిష్టవాన్!
1. శిక్షకుడుః-లలాటం అనే శబ్దంతో ఒక వాక్య రచనను చేయండి, అని విద్యార్థులను ఆదేశించాడు.

2. ఏకః ఛాత్రః- నేత్రయోః అశ్రుణా ఆర్ద్రీభవతి లలాట
2. ఒక విద్యార్థిః- నేత్రముల లో అశ్రువులు తడిపినవి లలాటాన్ని.

3. శిక్షకః- కిమ్? అశ్రుణా లలాటమ్ ఆర్ద్రీభవతి ఇతి కథమ్?
3. శిక్షకుడుః- ఏమి?అశ్రువుల చేత లలాటం తడిసిపోయింది, ఇది ఎలా?

4. ఛాత్రః- శ్రీమన్! ద్వితీయాపఙ్క్తిః అపి శృణోతు భవాన్!
4. విద్యార్థిః- శ్రీమాన్,రెండో పంక్తి కూడా వినండి మీరు.

5. శిక్షకః- అస్తు శ్రావయతు!
5. శిక్షకుడుః- సరే వినిపించు.

6. ఛాత్రః- నేత్రయోః అశ్రుణా ఆర్ద్రీభవతి లలాటమ్!
6. నేత్రములలో అశ్రువుల చేత తడుపబడినది లలాటం.

7. వృక్షస్య శాఖాయాం బద్ధమ్ ఆసీత్ పాదద్వయమ్!
7. చెట్టు యొక్క కొమ్మలో కట్టబడింది కాళ్ళ జత.
-ప్రదీపనాథః!
తెలుగు సేత
పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
((అంటే కాళ్ళు రెండూ చెట్టు కొమ్మకు కట్టారు.(తలకిందులుగా అవుతాడు కదా)
అప్పుడు కంట్లో నీరు నుదిటిని తడిపేది? విద్యార్థి అతి తెలివి))

హాస్యవల్లరీ-8 किमर्थं न आगतवती? కిమర్థం న ఆగతవతీ?

किमर्थं न आगतवती?
🌺☘🌺☘🌺

१.    विवाहस्य पञ्चाशत् वर्षाणि अतीतानि।
२.    पितामहः सहसा एकस्मिन् दिने पितामहीम् उक्तवान् अयि शृणोतु।
३.    इदानीं आवां वृद्धौ जातौ ।
४.    आवां पूर्वं यथा आस्व तथा पुनः एकवारं भविष्यावः।
५.    तत् कथं सम्भवेत् इति पितामही उक्तवती।
६.    विवाहात् पूर्वं यथा आवयोः नद्याः तीरे मेलनं भवति स्म तथैव पुनः अहं नद्याः तीरं गत्वा भवत्याः प्रतिक्षां करिष्यामि।
७.    भवती अपि तत्र गत्वा मया सह मिलतु इति।
८.    अस्तु इति पितामही उक्तवती।
९.    अनन्तरे दिने पितामहः नद्याः तीरं गतवान्।
१०.    प्रातःकालात् सायंकालपर्यन्तं सः पितामह्याः प्रतिक्षाम् एव कुर्वन्नासीत् परन्तु पितामही न गतवती।
११.    कुपितः सन् पितामहः गृहम् आगत्य पितामहीम् उक्तवान्-
१२.    किम् अभवत्? किमर्थं न गतवती? अहम् एतावत्कालपर्यन्तं भवत्याः प्रतिक्षाम् एव कुर्वन् आसम्?
१३.    तदा पितामही लज्जया किञ्चित् हसित्वा उक्तवती मम माता तत्र गन्तुं निषिद्धवती 😂
-प्रदीपनाथः।
--------------------------------------------
కిమర్థం న ఆగతవతీ?
🌺☘🌺☘🌺
1.    వివాహస్య పఞ్చాశత్ వర్షాణి అతీతాని.
2.    పితామహః సహసా ఏకస్మిన్ దినే పితామహీమ్ ఉక్తవాన్ అయి శృణోతు.
3.    ఇదానీం ఆవాం వృద్ధౌ జాతౌ .
4.    ఆవాం పూర్వం యథా ఆస్వ తథా పునః ఏకవారం భవిష్యావః.
5.    తత్ కథం సమ్భవేత్ ఇతి పితామహీ ఉక్తవతీ.
6.    వివాహాత్ పూర్వం యథా ఆవయోః నద్యాః తీరే మేలనం భవతి స్మ తథైవ పునః అహం నద్యాః తీరం గత్వా భవత్యాః ప్రతిక్షాం కరిష్యామి.
7.    భవతీ అపి తత్ర గత్వా మయా సహ మిలతు ఇతి.
8.    అస్తు ఇతి పితామహీ ఉక్తవతీ.
9.    అనన్తరే దినే పితామహః నద్యాః తీరం గతవాన్.
10.    ప్రాతఃకాలాత్ సాయంకాలపర్యన్తం సః పితామహ్యాః ప్రతిక్షామ్ ఏవ కుర్వన్నాసీత్. పరన్తు పితామహీ న గతవతీ.
11.    కుపితః సన్ పితామహః గృహమ్ ఆగత్య పితామహీమ్ ఉక్తవాన్-
12.    కిమ్ అభవత్? కిమర్థం న గతవతీ? అహమ్ ఏతావత్కాలపర్యన్తం భవత్యాః ప్రతిక్షామ్ ఏవ కుర్వన్ ఆసమ్?
13.    తదా పితామహీ లజ్జయా కిఞ్చిత్ హసిత్వా ఉక్తవతీ మమ మాతా తత్ర గన్తుం నిషిద్ధవతీ 😂
🌹
-ప్రదీపనాథః.
---------------------------------------------
(సంస్కృతలేఖకు భాషాశిక్షణార్థం యథాతథానువాదం)
🌺☘🌺☘🌺
ఎందుకు రాలేదు?
1.    వివాహం(అయి) ఏభై ఏళ్ళు గడిచాయి.
2.    తాత నాయనమ్మను(తో) అన్నాడు. ఓయ్ విను.
3.    మనమిద్దరం వృద్ధులమైనాము.
4.    మనం పూర్వం ఎలా ఉండినామో అలా మళ్ళీ ఒకసారి ఉందాం.
5.    అది ఎలా సంభవం అని నాయినమ్మ అన్నది.
6.    పెళ్ళికి ముందు ఎలా మనమిద్దరి యొక్క కలయిక నదీ తీరాన జరిగేదో అలాగే నేను మళ్ళీ నదీ తీరానికి వెళ్లి నీయొక్క (కోసం) నిరీక్షణ చేస్తాను,
7.    నువ్వు కూడా అక్కడికి వెళ్లి నాతో(నన్ను) కలువు, అని.
8.    సరే అని నాయినమ్మ అన్నది.
9.    తరువాత రోజు తాతగారు నదీ తీరానికి వెళ్ళారు.
10.    ప్రాతఃకాలం నుండి సాయంకాలం వరకు ఆయన నాయనమ్మ యొక్క నిరీక్షణ చేస్తూ ఉన్నాడు కానీ నాయనమ్మ వెళ్ళలేదు.
11.    కుపితుడైన తాతగారు ఇంటికి వచ్చి నాయనమ్మను అన్నారు—
12.    ఏమైంది? ఎందుకు వెళ్ళలేదు? నేను ఇంత కాలం వరకు నీ యొక్క నిరీక్షణ చేస్తూ ఉన్నాను.
13.    అప్పుడు నాయినమ్మ సిగ్గుతో చిన్నగా నవ్వుతూ అన్నది, మా అమ్మ అక్కడికి వెళ్ళటం నిషేధించింది.
-ప్రదీపనాథః
---------------------------------------------
సంస్కృతవాక్యానికి కింద తెలుగు వాక్యంతో క్రమంగా అనువాదం—
కిమర్థం న ఆగతవతీ?
ఎందుకు రాలేదు?
1. వివాహస్య పఞ్చాశత్ వర్షాణి అతీతాని.
1. వివాహం(అయి) ఏభై ఏళ్ళు గడిచాయి.

2. పితామహః సహసా ఏకస్మిన్ దినే పితామహీమ్ ఉక్తవాన్ అయి శృణోతు.
2. తాత నాయనమ్మను(తో) అన్నాడు. ఓయ్ విను.

3. ఇదానీం ఆవాం వృద్ధౌ జాతౌ .
3. మనమిద్దరం వృద్ధులమైనాము.

4. ఆవాం పూర్వం యథా ఆస్వ తథా పునః ఏకవారం భవిష్యావః.
4. మనం పూర్వం ఎలా ఉండినామో అలా మళ్ళీ ఒకసారి ఉందాం.

5. తత్ కథం సమ్భవేత్ ఇతి పితామహీ ఉక్తవతీ.
5. అది ఎలా సంభవం అని నాయినమ్మ అన్నది.

6. వివాహాత్ పూర్వం యథా ఆవయోః నద్యాః తీరే మేలనం భవతి స్మ తథైవ పునః అహం నద్యాః తీరం గత్వా భవత్యాః ప్రతిక్షాం కరిష్యామి
6. పెళ్ళికి ముందు ఎలా మనమిద్దరి యొక్క కలయిక నదీ తీరాన జరిగేదో అలాగే నేను మళ్ళీ నదీ తీరానికి వెళ్లి నీయొక్క (కోసం) నిరీక్షణ చేస్తాను,

7. భవతీ అపి తత్ర గత్వా మయా సహ మిలతు ఇతి.
7. నువ్వు కూడా అక్కడికి వెళ్లి నాతో(నన్ను) కలువు, అని.

8. అస్తు ఇతి పితామహీ ఉక్తవతీ.
8. సరే అని నాయినమ్మ అన్నది.

9. అనన్తరే దినే పితామహః నద్యాః తీరం గతవాన్.
9. తరువాత రోజు తాతగారు నదీ తీరానికి వెళ్ళారు.

10. ప్రాతఃకాలాత్ సాయంకాలపర్యన్తం సః పితామహ్యాః ప్రతిక్షామ్ ఏవ కుర్వన్నాసీత్ పరన్తు పితామహీ న గతవతీ.
10. ప్రాతఃకాలం నుండి సాయంకాలం వరకు ఆయన నాయనమ్మ యొక్క నిరీక్షణ చేస్తూ ఉన్నాడు కానీ నాయనమ్మ వెళ్ళలేదు.

11. కుపితః సన్ పితామహః గృహమ్ ఆగత్య పితామహీమ్ ఉక్తవాన్-
11. కుపితుడైన తాతగారు ఇంటికి వచ్చి నాయనమ్మను అన్నారు--

12. కిమ్ అభవత్? కిమర్థం న గతవతీ? అహమ్ ఏతావత్కాలపర్యన్తం భవత్యాః ప్రతిక్షామ్ ఏవ కుర్వన్ ఆసమ్?
12. ఏమైంది? ఎందుకు వెళ్ళలేదు? నేను ఇంత కాలం వరకు నీ యొక్క నిరీక్షణ చేస్తూ ఉన్నాను.

13. తదా పితామహీ లజ్జయా కిఞ్చిత్ హసిత్వా ఉక్తవతీ మమ మాతా తత్ర గన్తుం నిషిద్ధవతీ 😂
13. అప్పుడు నాయినమ్మ సిగ్గుతో చిన్నగా నవ్వుతూ అన్నది,మా అమ్మ అక్కడికి వెళ్ళటం నిషేధించింది.
సంస్కృతం
--ప్రదీపనాథః
ఆంధ్రానువాదం
--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు

17, మే 2020, ఆదివారం

హాస్యవల్లరీ-7 शिक्षकः मूर्च्छितः, శిక్షకః మూర్చ్ఛితః

शिक्षकः मूर्च्छितः
🌺☘🌺☘🌺
1.    पितामहः - रे पौत्र, मां दृष्ट्वा तव विद्यालयस्य शिक्षकः मूर्च्छितः सन् मार्गे किमर्थं पतितः अभवत्।
2.    पौत्रः- वस्तुतः अहम् एकसप्ताहपर्यन्तं विद्यालयं न गतवान् आसम्।
3.    शिक्षकेन अहं पृष्टः यद् विद्यालयः किमर्थं त्वया न आगतः इति
4.    तदा अहम् उत्तरितवान् मम पितामहः मृतः अभवत्। तदर्थम् एव स्यात्।
🌺☘🌺☘🌺
----------------------------------------------------

శిక్షకః మూర్చ్ఛితః
 1.    పితామహః - రే పౌత్ర! మాం దృష్ట్వా తవ విద్యాలయస్య శిక్షకః మూర్చ్ఛితః సన్ మార్గే కిమర్థం పతితః అభవత్.
2.    పౌత్రః- వస్తుతః అహమ్ ఏకసప్తాహపర్యన్తం విద్యాలయం న గతవాన్ ఆసమ్.
3.    శిక్షకేన అహం పృష్టః యద్ విద్యాలయః కిమర్థం త్వయా న ఆగతః ఇతి.
4.    తదా అహమ్ ఉత్తరితవాన్ మమ పితామహః మృతః అభవత్ తదర్థమ్ ఏవ స్యాత్.
--ప్రదీపనాథః
🌺☘🌺☘🌺
----------------------------------------------------
(సంస్కృతలేఖకు భాషాశిక్షణార్థం యథాతథానువాదం)

శిక్షకుడు మూర్ఛితుడైనాడు
 🌺☘🌺☘🌺

1.    తాత (పితామహుడు)- ఒరేయ్ మనవడా! నన్ను చూసి నీయొక్క విద్యాలయం యొక్క శిక్షకుడు. (ఉపాధ్యాయుడు) మూర్ఛితుడై వీధిలో ఎందువల్ల పడిపోయాడు.
2.    పౌత్రుడు (మనవడు)- వాస్తవానికి నేను ఒక వారం వరకు విద్యాలయానికి వెళ్ళలేదు.
3.    శిక్షకుడి చేత నేను అడుగబడ్డాను-- ఎందుచేత నాచేత విద్యాలయం రాబడలేదు? అని. (నేను బడికెందుకు రాలేదు.)
4.    అప్పుడు నేను సమాధానం చెప్పాను-- నా యొక్క పితామహుడు (తాత) చనిపోయాడు, అందు ఇలా అయి ఉండవచ్చు.
తెలుగు సేత
--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు

---------------------------------------------
సంస్కృతవాక్యానికి కింద తెలుగు వాక్యంతో క్రమంగా అనువాదం—

శిక్షకః మూర్చ్ఛితః
శిక్షకుడు మూర్ఛితుడైనాడు
 🌺☘🌺☘🌺
1. పితామహః - రే పౌత్ర! మాం దృష్ట్వా తవ విద్యాలయస్య శిక్షకః మూర్చ్ఛితః సన్ మార్గే కిమర్థం పతితః అభవత్.
1. తాత (పితామహుడు)- ఒరేయ్ మనవడా! నన్ను చూసి నీయొక్క విద్యాలయం యొక్క శిక్షకుడు (ఉపాధ్యాయుడు) మూర్ఛితుడై వీధిలో ఎందువల్ల పడిపోయాడు?

2. పౌత్రః- వస్తుతః అహమ్ ఏకసప్తాహపర్యన్తం విద్యాలయం న గతవాన్ ఆసమ్.
2. పౌత్రుడు(మనవడు)-వాస్తవానికి నేను ఒక వారం వరకు విద్యాలయానికి వెళ్ళలేదు.

3. శిక్షకేన అహం పృష్టః యద్ విద్యాలయః కిమర్థం త్వయా న ఆగతః ఇతి.
3. శిక్షకుడిచేత నేను అడుగ బడ్డాను--ఎందుచేత నాచేత విద్యాలయం రాబడలేదు? అని. (నేను బడికెందుకు రాలేదు?)

4. తదా అహమ్ ఉత్తరితవాన్ మమ పితామహః మృతః అభవత్ ఇతి. తదర్థమ్ ఏవ స్యాత్!
4. అప్పుడు నేను సమాధానం చెప్పాను-- నా యొక్క పితామహుడు (తాత) చనిపోయాడు, అందు ఇలా అయి ఉండవచ్చు.
సంస్కృతం
--ప్రదీపనాథః
తెలుగు సేత
--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
----------------------------------------------------

హాస్యవల్లరీ-6 वैज्ञानिकाः अन्वेषणं कुर्वन्ति, వైజ్ఞానికాః అన్వేషణం కుర్వన్తి

वैज्ञानिकाः अन्वेषणं कुर्वन्ति
🌺☘🌺☘🌺

1.    शिक्षकः एकैकं कृत्वा छात्रान् प्रश्नं पृच्छति।
2.    प्रथमः छात्रः कक्षां प्रविष्टवान्।
3.    शिक्षकः- वदतु आजाद-हिन्द-फौज इत्यस्य सङ्घटनस्य निर्माता कः आसीत्?
4.    छात्रः- नेताजी सुभाषः चन्द्र बसुः।
5.    द्वितीयः प्रश्नः- भारतदेशः कदा स्वतन्त्रः अभवत्?
6.    छात्रः- 1947 तमे ख्रिष्टाब्दे।
7.    शिक्षकः- अस्तु सम्यक्। इदानीं वदतु- आकाशे कियन्ति नक्षत्राणि सन्ति?
8.    छात्रः- तत्तु सम्यक् न जानामि। परन्तु तेषाम् उपरि वैज्ञानिकाः अन्वेषणं कुर्वन्तः सन्ति।
9.    शिक्षकः- अस्तु गच्छतु।
10.    प्रथमः छात्रः कक्षायाः बहिः गमनसमये द्वितीयः छात्रः तं पृष्टवान् किं भोः। शिक्षकेन के प्रश्नाः कृताः?
11.    सः उक्तवान् प्रश्नाः तु स्मरणे नास्ति परन्तु उत्तराणि वक्तुं शक्नोमि- नेताजी सुभाषः चन्द्र बसुः, १९४७ तमे ख्रिष्टाब्दे, वैज्ञानिकाः अन्वेषणं कुर्वन्तः सन्ति चेति।
12.    तदनन्तरं द्वितीयः छात्रः अपि यदा कक्षां प्रविष्टवान् तदा शिक्षकः तं पृष्टवान्- वदतु भवतः नाम किम्?
13.    प्रथमः छात्रः यानि उत्तराणि उक्तवान् आसीत् तथानुसारं सः अपि उत्तरितवान्।
14.    सः द्वितीयः छात्रः झटिति उक्तवान् नेताजी सुभाषः चन्द्र बसुः।
15.    शिक्षकः तदा द्वितीयं प्रश्नं पृष्टवान्- भवतः जन्म कदा अभवत्?
16.    द्वितीयः छात्रः- 1947 तमे ख्रिष्टाब्दे।
17.    शिक्षकः तदा पृष्टवान् किं भवान् मत्तः अभूत्?
18.    तदा सः द्वितीयः छात्रः उत्तरितवान् - वैज्ञानिकाः अन्वेषणं कुर्वन्तः सन्ति।
😄
--प्रदीपनाथः
----------------------------------------------------
🌺☘🌺☘🌺
వైజ్ఞానికాః అన్వేషణం కుర్వన్తి
1.    శిక్షకః ఏకైకం కృత్వా ఛాత్రాన్ ప్రశ్నం పృచ్ఛతి.
2.    ప్రథమః ఛాత్రః కక్షాం ప్రవిష్టవాన్.
3.    శిక్షకః- వదతు ఆజాద-హిన్ద-ఫౌజ ఇత్యస్య సఙ్ఘటనస్య నిర్మాతా కో ఆసీత్?
4.    ఛాత్రః- నేతాజీ సుభాషః చన్ద్ర బసుః.
5.    ద్వితీయః ప్రశ్నః- భారతదేశః కదా స్వతన్త్రః అభవత్?
6.    ఛాత్రః- 1947 తమే ఖ్రిష్టాబ్దే.
7.    శిక్షకః- అస్తు సమ్యక్. ఇదానీం వదతు ఆకాశే కియన్తి నక్షత్రాణి సన్తి?
8.    ఛాత్రః- తత్తు సమ్యక్ న జానామి పరన్తు తేషామ్ ఉపరి వైజ్ఞానికాః అన్వేషణం కుర్వన్తః సన్తి.
9.    శిక్షకః- అస్తు గచ్ఛతు.
10.    ప్రథమః ఛాత్రః కక్షాయాః బహిః గమనసమయే ద్వితీయః ఛాత్రః తం పృష్టవాన్ కిం భోః. శిక్షకేన కే ప్రశ్నాః కృతాః?
11.    సః ఉక్తవాన్ ప్రశ్నాః తు స్మరణే నాస్తి పరన్తు ఉత్తరాణి వక్తుం శక్నోమి- నేతాజీ సుభాషః చన్ద్ర బసుः, ౧౯౪౭ తమే ఖ్రిష్టాబ్దే, వైజ్ఞానికాః అన్వేషణం కుర్వన్తః సన్తి చేతి.
12.    తదనన్తరం ద్వితీయః ఛాత్రః అపి యదా కక్షాం ప్రవిష్టవాన్ తదా శిక్షకః తం పృష్టవాన్- వదతు భవతః నామ కిమ్?
13.    ప్రథమః ఛాత్రః యాని ఉత్తరాణి ఉక్తవాన్ ఆసీత్ తథానుసారం సః అపి ఉత్తరితవాన్.
14.    సః ద్వితీయః ఛాత్రః ఝటితి ఉక్తవాన్ నేతాజీ సుభాషః చన్ద్ర బసుః.
15.    శిక్షకః తదా ద్వితీయం ప్రశ్నం పృష్టవాన్- భవతః జన్మ కదా అభవత్?
16.    ద్వితీయః ఛాత్రః- 1947 తమే ఖ్రిష్టాబ్దే.
17.    శిక్షకః తదా పృష్టవాన్ కిం భవాన్ మత్తః అభూత్?
18.    తదా సః ద్వితీయః ఛాత్రః ఉత్తరితవాన్ - వైజ్ఞానికాః అన్వేషణం కుర్వన్తః సన్తి.
😄
ప్రదీప నాథః
----------------------------------------------------
(సంస్కృతలేఖకు భాషాశిక్షణార్థం యథాతథానువాదం)
వైజ్ఞానికులు పరిశోధన చేస్తూన్నారు.
🌺☘🌺☘🌺
1.    శిక్షకుడు(పంతులు) ఒక్కొక్కటిగా విద్యార్థులను ప్రశ్నలడుగుతున్నాడు.
1.    మొదటి విద్యార్థి తరగతిలోకి ప్రవేశించాడు.
2.    శిక్షకుడు- చెప్పు ఆజాద్ హింద్ ఫౌజ్ యొక్క సంస్థ యొక్క నిర్మాత ఎవరై ఉన్నారు?
3.    విద్యార్థి-నేతాజీ సుభాష్ చంద్రబోస్!
4.    రెండవ ప్రశ్న-భారత దేశం ఎప్పుడు స్వతంత్రమైంది?
5.    విద్యార్థి-1947 క్రీస్తు శకాబ్దంలో.
6.    శిక్షకుడు-కానియ్యి మంచిది.ఇప్పుడు చెప్పు ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నయి?
7.    విద్యార్థి-అదైతే సరిగ్గా తెలియను (తెలియదు) కానీ పైన వైజ్ఞానికులు (పరిశోధన చేస్తూ)అన్వేషణ చేస్తూ ఉన్నారు.
8.    శిక్షకుడు- సరే వెళ్ళు.
9.    మొదటి విద్యార్థి తరగతి నుండి బయటకు వచ్చే సమయంలో రెడవ విద్యార్థి అతనిని అడిగాడు--ఏమయ్యా! శిక్షకుని చేత ఏ ప్రశ్నలు వేయబడినవి?
10.    అతడు చెప్పాడు--ప్రశ్న లైతే జ్ఞాపకం లేవు కానీ సమాధానాలు చెప్పగలను-- నేతాజీ సుభాష్ చంద్రబోస్;1947వ క్రీస్తు సంవత్సరంలో; వైజ్ఞానికులు అన్వేషణ చేస్తూ ఉన్నారు, అని.
11.    ఆ తరువాత రెండవ విద్యార్థి కూడా ఎప్పుడు తరగతిలో ప్రవేశించాడో అప్పుడు శిక్షకుడు అతనిని అడిగాడు--చెప్పు, నీ పేరు ఏమిటి?
12.    మొదటి విద్యార్థి ఏ సమాధానాలు చెప్పి ఉన్నాడో అలాగే అనుసరించి అతడు కూడా సమాధానాలు చెప్పాడు.
13.    ఆ రెండవ విద్యార్థి చటుక్కున చెప్పాడు-- నేతాజీ సుభాష్ చంద్రబోస్!
14.    శిక్షకుడు అప్పుడు రెండవ ప్రశ్నను అడిగాడు- నీ పుట్టుక ఎప్పుడు జరిగింది?
15.    రెండవ విద్యార్థిః-1947 క్రీస్తు శకాబ్దిలో.
16.    శిక్షకుడు అప్పుడు అడిగాడు,ఏమి నీవు మత్తుడివైనావా? (మత్తులో ఉన్నావా?)
17.    అప్పుడు ఆ రెండవ విద్యార్థి సమాధానం చెప్పాడు-- వైజ్ఞానికులు అన్వేషణ (పరిశోధన)చేస్తూ ఉన్నారు.
😄
ఆంధ్రానువాదం
--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
----------------------------------------------------
సంస్కృతవాక్యానికి కింద తెలుగు వాక్యంతో క్రమంగా అనువాదం—

1. శిక్షకః ఏకైకం కృత్వా ఛాత్రాన్ ప్రశ్నం పృచ్ఛతి.
1. శిక్షకుడు(పంతులు) ఒక్కొక్కటిగా విద్యార్థులను ప్రశ్నలడుగుతున్నాడు.

2. ప్రథమః ఛాత్రః కక్షాం ప్రవిష్టవాన్.
2. మొదటి విద్యార్థి తరగతిలోకి ప్రవేశించాడు.

3. శిక్షకః- వదతు ఆజాద-హిన్ద-ఫౌజ ఇత్యస్య సఙ్ఘటనస్య నిర్మాతా కో ఆసీత్?
3. శిక్షకుడు- చెప్పు ఆజాద్ హింద్ ఫౌజ్ యొక్క సంస్థ యొక్క నిర్మాత ఎవరై ఉన్నారు?

4. ఛాత్రః- నేతాజీ సుభాషః చన్ద్ర బసుః!
4. విద్యార్థి-నేతాజీ సుభాష్ చంద్రబోస్!

5. ద్వితీయః ప్రశ్నః- భారతదేశః కదా స్వతన్త్రః అభవత్?
5. రెండవ ప్రశ్న-భారత దేశం ఎప్పుడు స్వతంత్రమైంది?

6. ఛాత్రః- 1947 తమే ఖ్రిష్టాబ్దే!
6. విద్యార్థి-1947 క్రీస్తు శకాబ్దంలో.

7. శిక్షకః- అస్తు సమ్యక్! ఇదానీం వదతు ఆకాశే కియన్తి నక్షత్రాణి సన్తి?
7. శిక్షకుడు-కానియ్యి మంచిది.ఇప్పుడు చెప్పు ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నయి?

8. ఛాత్రః- తత్తు సమ్యక్ న జానామి పరన్తు తేషామ్ ఉపరి వైజ్ఞానికాః అన్వేషణం కుర్వన్తః సన్తి!
8. విద్యార్థి-అదైతే సరిగ్గా తెలియను (తెలియదు) కానీ పైన వైజ్ఞానికులు (పరిశోధన చేస్తూ)అన్వేషణ చేస్తూ ఉన్నారు.

9. శిక్షకః- అస్తు గచ్ఛతు!
9. శిక్షకుడు- సరే వెళ్ళు.

10. ప్రథమః ఛాత్రః కక్షాయాః బహిః గమనసమయే ద్వితీయః ఛాత్రః తం పృష్టవాన్ కిం భోః! శిక్షకేన కే ప్రశ్నాః కృతాః?
10. మొదటి విద్యార్థి తరగతి నుండి బయటకు వచ్చే సమయంలో రెడవ విద్యార్థి అతనిని అడిగాడు--ఏమయ్యా!శిక్షకుని చేత ఏ ప్రశ్నలు వేయబడినవి?

11. సః ఉక్తవాన్ ప్రశ్నాః తు స్మరణే నాస్తి పరన్తు ఉత్తరాణి వక్తుం శక్నోమి- నేతాజీ సుభాషః చన్ద్ర బసుः, ౧౯౪౭ తమే ఖ్రిష్టాబ్దే, వైజ్ఞానికాః అన్వేషణం కుర్వన్తః సన్తి చేతి!
11. అతడు చెప్పాడు--ప్రశ్న లైతే జ్ఞాపకం లేవు కానీ సమాధానాలు చెప్పగలను-- నేతాజీ సుభాష్ చంద్రబోస్;1947 వ క్రీస్తు సంవత్సరంలో; వైజ్ఞానికులు అన్వేషణ చేస్తూ ఉన్నారు, అని.

12. తదనన్తరం ద్వితీయః ఛాత్రః అపి యదా కక్షాం ప్రవిష్టవాన్ తదా శిక్షకః తం పృష్టవాన్- వదతు భవతః నామ కిమ్?
12. ఆ తరువాత రెండవ విద్యార్థి కూడా ఎప్పుడు తరగతిలో ప్రవేశించాడో అప్పుడు శిక్షకుడు అతనిని అడిగాడు--చెప్పు, నీ పేరు ఏమిటి?

13. ప్రథమః ఛాత్రః యాని ఉత్తరాణి ఉక్తవాన్ ఆసీత్ తథానుసారం సః అపి ఉత్తరితవాన్.
13. మొదటి విద్యార్థి ఏ సమాధానాలు చెప్పి ఉన్నాడో అలాగే అనుసరించి అతడు కూడా సమాధానాలు చెప్పాడు.

14. సః ద్వితీయః ఛాత్రః ఝటితి ఉక్తవాన్ నేతాజీ సుభాషః చన్ద్ర బసుః.
14. ఆ రెండవ విద్యార్థి చటుక్కున చెప్పాడు-- నేతాజీ సుభాష్ చంద్రబోస్.

15. శిక్షకః తదా ద్వితీయం ప్రశ్నం పృష్టవాన్- భవతః జన్మ కదా అభవత్?
15. శిక్షకుడు అప్పుడు రెండవ ప్రశ్నను అడిగాడు- నీ పుట్టుక ఎప్పుడు జరిగింది?

16. ద్వితీయః ఛాత్రః- 1947 తమే ఖ్రిష్టాబ్దే.
16. రెండవ విద్యార్థిః-1947 క్రీస్తు శకాబ్దిలో.

17. శిక్షకః తదా పృష్టవాన్ కిం భవాన్ మత్తః అభూత్?
17. శిక్షకుడు అప్పుడు అడిగాడు,ఏమి నీవు మత్తుడివైనావా? (మత్తులో ఉన్నావా?)

18. తదా సః ద్వితీయః ఛాత్రః ఉత్తరితవాన్ - వైజ్ఞానికాః అన్వేషణం కుర్వన్తః సన్తి!
18. అప్పుడు ఆ రెండవ విద్యార్థి సమాధానం చెప్పాడు-- వైజ్ఞానికులు అన్వేషణ (పరిశోధన)చేస్తూ ఉన్నారు!
😄
సంస్కృతం
--ప్రదీపనాథః
ఆంధ్రానువాదం
--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
----------------------------------------------------

హాస్యవల్లరీ-5 पतिः इति मत्वा ताडितवती, పతిః ఇతి మత్వా తాడితవతీ

पतिः इति मत्वा ताडितवती
🌺☘🌺☘🌺
1.    रात्रौ एकादशवादने एकया महिलया दण्डेन एकः चोरः व्रणितः।
2.    आरक्षकाः अपि तस्याः गृहम् आगतवन्तः।
3.    आरक्षकः- अहो आश्चर्यम्। भवती एकाकिनी एव एकं चोरं ताडयित्वा व्रणितं कृतवती??
4.    गृहिणी- “महोदय। कथमहं जानामि यत् सः चोरः?
5.    मम पति एव गृहं विलम्बेन आगच्छति इति मत्वा अहं तं ताडितवती।”
6.    आरक्षकः- “अहो एवम्?🤔
7.    पति इति मत्वा भवती एतावद् ताडितवती परन्तु यदि सः चोरः इति अवेदिष्यत् तर्हि तं भवती किं वा अकरिष्यत्।”
🤦‍♂🤔🤔
--प्रदीपनाथः
🌺☘🌺☘🌺
----------------------------------------------------
🌺☘🌺☘🌺
పతిః ఇతి మత్వా తాడితవతీ

౧. రాత్రౌ ఏకాదశవాదనే ఏకయా మహిలయా దణ్డేన ఏకః చోరః వ్రణితః.
౨. ఆరక్షకాః అపి తస్యాః గృహమ్ ఆగతవన్తః.
౩. ఆరక్షకః- అహో ఆశ్చర్యమ్. భవతీ ఏకాకినీ ఏవ ఏకం చోరం తాడయిత్వా వ్రణితం కృతవతీ??
౪. గృహిణీ- మహోదయ. కథమహం జానామి యత్ సః చోరః?
౫. మమ పతి ఏవ గృహం విలమ్బేన ఆగచ్ఛతి ఇతి మత్వా అహం తం తాడితవతీ.
౬. ఆరక్షకః- అహో ఏవమ్?🤔 పతి ఇతి మత్వా భవతీ ఏతావద్ తాడితవతీ పరన్తు యది సః చోరః ఇతి అవేదిష్యత్ తర్హి తం భవతీ కిం వా అకరిష్యత్.
🤦‍♂🤔🤔
-ప్రదీపనాథః
ఆంధ్రానువాదం
--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
----------------------------------------------------
(సంస్కృతలేఖకు భాషాశిక్షణార్థం యథాతథానువాదం)

భర్త అనుకుని కొట్టాను
1.    రాత్రి యందు పదకొండు గంటలకు ఒక మహిళ చేత కర్రతో ఒక దొంగ గాయపడ్డాడు.
2.    రక్షక భటులు కూడా ఆమె యొక్క ఇంటికి వచ్చారు.
3.    రక్షక భటుడు-ఆహా ఆశ్చర్యం! నువ్వు ఒక్కదానివే దొంగను కొట్టి గాయ పరిచావా?
4.    గృహిణి- మహాశయా!ఎలా నేను తెలుసుకోగలను అతను దొంగ అని?
5.    నా భర్తే ఇంటికి ఆలస్యంగా వచ్చాడు అని అనుకొని నేను అతనిని కొట్టాను.
6.    రక్షక భటుడు- ఓహో అలాగా? భర్త అని అనుకొని నీవు ఇంతగా కొడ్తే, ఒకవేళ అతను దొంగ అని తెలిస్తే నువ్వు అతనిని ఏం చేసే దానివో!
🤦‍♂🤔🤔
ఆంధ్రానువాదం
--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
----------------------------------------------------
సంస్కృతవాక్యానికి కింద తెలుగు వాక్యంతో క్రమంగా అనువాదం—

పతిః ఇతి మత్వా తాడితవతీ
భర్త అనుకుని కొట్టాను

1. రాత్రౌ ఏకాదశవాదనే ఏకయా మహిలయా దణ్డేన ఏకః చోరః వ్రణితః.
1. రాత్రి యందు పదకొండు గంటలకు ఒక మహిళ చేత కర్రతో ఒక దొంగ గాయపడ్డాడు.

2. ఆరక్షకాః అపి తస్యాః గృహమ్ ఆగతవన్తః!
2. రక్షక భటులు కూడా ఆమె యొక్క ఇంటికి వచ్చారు.

3. ఆరక్షకః- అహో ఆశ్చర్యమ్! భవతీ ఏకాకినీ ఏవ ఏకం చోరం తాడయిత్వా వ్రణితం కృతవతీ??
3. రక్షక భటుడు- ఆహా ఆశ్చర్యం! నువ్వు ఒక్కదానివే దొంగను కొట్టి గాయ పరిచావా?

4. గృహిణీ- మహోదయ! కథమహం జానామి యత్ సః చోరః?
4. గృహిణి- మహాశయా!ఎలా నేను తెలుసుకోగలను అతను దొంగ అని?

5. మమ పతి ఏవ గృహం విలమ్బేన ఆగచ్ఛతి ఇతి మత్వా అహం తం తాడితవతీ!
5. నా భర్తే ఇంటికి ఆలస్యంగా వచ్చాడు అని అనుకొని నేను అతనిని కొట్టాను.

6. ఆరక్షకః- అహో ఏవమ్?🤔 పతి ఇతి మత్వా భవతీ ఏతావద్ తాడితవతీ పరన్తు యది సః చోరః ఇతి అవేదిష్యత్ తర్హి తం భవతీ కిం వా అకరిష్యత్!
6. రక్షక భటుడు- ఓహో అలాగా? భర్త అని అనుకొని నీవు ఇంతగా కొడ్తే, ఒకవేళ అతను దొంగ అని తెలిస్తే నువ్వు అతనిని ఏం చేసే దానివో!
🤦‍♂🤔🤔
సంస్కృతం
--ప్రదీపనాథః
ఆంధ్రానువాదం
--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
----------------------------------------------------

హాస్యవల్లరీ-4 - शिक्षकाणां भ्रमः, శిక్షకాణాం భ్రమః

शिक्षकाणां भ्रमः
🌺☘🌺☘🌺
१.    हे पितः! अहं श्वः आरभ्य विद्यालयं न गमिष्यामि पुनः च न पठिष्यामि !
२.    पिता- किमर्थम्, किम् अभवत्??
३.    पुत्रः- अस्माकं विद्यालये जीवविज्ञानस्य शिक्षकः वदति- सेल् इत्यस्य अर्थः शरीरस्य कोषः!
४.    पदार्थविज्ञानस्य शिक्षकः वदति-सेल् इत्यस्य अर्थः विद्युत् कोषः!
५.    अर्थशास्त्रस्य शिक्षकः वदति- सेल् इत्यस्य अर्थः विक्रयणम् !
६.    पुनः आङ्ग्लशिक्षकः वदति- सेल् इत्यस्य अर्थः दूरवाणी!
७.    अतः यस्मिन् विद्यालये एकस्य शब्दस्य उपरि शिक्षकाणां मध्ये एतावान् भ्रमः अस्ति चेत् अहं कथं शिक्षां प्राप्नोमि??
--प्रदीपनाथः
------------------------
శిక్షకాణాం భ్రమః
🌺☘🌺☘🌺
౧.    హే పితః! అహం శ్వః ఆరభ్య విద్యాలయం న గమిష్యామి పునః చ న పఠిష్యామి !
౨.    పితా- కిమర్థమ్, కిమ్ అభవత్??
౩.    పుత్రః- అస్మాకం విద్యాలయే జీవవిజ్ఞానస్య శిక్షకః వదతి- సేల్ ఇత్యస్య అర్థః శరీరస్య కోషః!
౪.    పదార్థవిజ్ఞానస్య శిక్షకః వదతి-సేల్ ఇత్యస్య అర్థః విద్యుత్ కోషః!
౫.    అర్థశాస్త్రస్య శిక్షకః వదతి- సేల్ ఇత్యస్య అర్థః విక్రయణమ్ !
౬.    పునః ఆఙ్గ్లశిక్షకః వదతి- సేల్ ఇత్యస్య అర్థః దూరవాణీ!
౭.    అతః యస్మిన్ విద్యాలయే ఏకస్య శబ్దస్య ఉపరి శిక్షకాణాం మధ్యే ఏతావాన్ భ్రమః అస్తి చేత్ అహం కథం శిక్షాం ప్రాప్నోమి??
--ప్రదీపనాథః
🌺☘🌺☘🌺
------------------------
(సంస్కృతలేఖకు భాషాశిక్షణార్థం యథాతథానువాదం)

1. ఓ నాన్నా! నేను రేపు మొదలుకొని విద్యాలయానికి వెళ్ళబోను మళ్ళీ చదువను.
2. తండ్రి-ఎందు వల్ల, ఏమయింది?
3. కొడుకు- మా యొక్క విద్యాలయం లో జీవ విజ్ఞాన శాస్త్ర శిక్షకుడు (ఉపాధ్యాయుడు) చెప్తున్నారు-సెల్ అనే దాని యొక్క అర్ధం శరీరము యొక్క కోశము అని.
4. భౌతిక శాస్త్ర అధ్యాపకుడు అంటాడు- సెల్ అనే దాని అర్థం విద్యుత్ కోశం (అని).
5. అర్థశాస్త్రం యొక్క శిక్షకుడు అంటాడు- సెల్ అంటే అర్థం అమ్మకం.
6. మళ్ళీ ఆంగ్లోపధ్యాయుడు అంటాడు-సెల్ అంటే అర్థం దూరవాణీ!
7. అందువల్ల ఏ విద్యాలయంలో ఒకే శబ్దం గురించి శిక్షకుల మధ్య ఇన్ని భ్రమలు ఉన్నట్లయితే (ఆ విద్యాలయంలో) నేనుఎలా శిక్షణ ప్రాప్తించుకుంటాను(చదువుకుంటాను.)
ఆంధ్రానువాదం
పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
---------------------------------------------
సంస్కృతవాక్యానికి కింద తెలుగు వాక్యంతో క్రమంగా అనువాదం—

1. హే పితః! అహం శ్వః ఆరభ్య విద్యాలయం న గమిష్యామి పునః చ న పఠిష్యామి !
1. ఓ నాన్నా! నేను రేపు మొదలుకొని విద్యాలయానికి వెళ్ళబోను మళ్ళీ చదువను.

2. పితా- కిమర్థమ్, కిమ్ అభవత్??
2. తండ్రి-ఎందు వల్ల, ఏమయింది?

3. పుత్రః- అస్మాకం విద్యాలయే జీవవిజ్ఞానస్య శిక్షకః వదతి- సేల్ ఇత్యస్య అర్థః శరీరస్య కోషః!
3. కొడుకు- మా యొక్క విద్యాలయం లో జీవ విజ్ఞాన శాస్త్ర శిక్షకుడు (ఉపాధ్యాయుడు) చెప్తున్నారు-సెల్ అనే దాని యొక్క అర్ధం శరీరము యొక్క కోశము అని.

4. పదార్థవిజ్ఞానస్య శిక్షకః వదతి-సేల్ ఇత్యస్య అర్థః విద్యుత్ కోషః!
4. భౌతిక శాస్త్ర అధ్యాపకుడు అంటాడు- సెల్ అనే దాని అర్థం విద్యుత్ కోశం (అని).

5. అర్థశాస్త్రస్య శిక్షకః వదతి- సేల్ ఇత్యస్య అర్థః విక్రయణమ్ !
5. అర్థశాస్త్రం యొక్క శిక్షకుడు అంటాడు- సెల్ అంటే అర్థం అమ్మకం.

6. పునః ఆఙ్గ్లశిక్షకః వదతి- సేల్ ఇత్యస్య అర్థః దూరవాణీ!
6. మళ్ళీ ఆంగ్లోపధ్యాయుడు అంటాడు-సెల్ అంటే అర్థం దూరవాణీ!

7. అతః యస్మిన్ విద్యాలయే ఏకస్య శబ్దస్య ఉపరి శిక్షకాణాం మధ్యే ఏతావాన్ భ్రమః అస్తి చేత్ అహం కథం శిక్షాం ప్రాప్నోమి??
7. అందువల్ల ఏ విద్యాలయంలో ఒకే శబ్దం గురించి శిక్షకుల మధ్య ఇన్ని భ్రమలు ఉన్నట్లయితే (ఆ విద్యాలయంలో) నేనుఎలా శిక్షణ ప్రాప్తించుకుంటాను(చదువుకుంటాను.)
సంస్కృతం
--ప్రదీపనాథః
ఆంధ్రానువాదం
--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
------------------------

హాస్యవల్లరీ-3 - बुद्धिमान् गोपालभाँडः, బుద్ధిమాన్ గోపాలభాఁడః

बुद्धिमान् गोपालभाँडः
🌺☘🌺☘🌺

1. एकदा गोपालस्य प्रतिवेशी काचित् वृद्धा तस्य समीपम् आगत्य उक्तवती-
2. “हे गोपाल। बहूनि दिनानि अतीतानि। मम पुत्र्याः कापि सूचना न प्राप्ता।
3. अतः मह्यम् एकं पत्रं लिखित्वा देहि।”
4. गोपालस्य चिन्ता आगता, सः तावान् न पठितवान्, लिखितुम् अपि न शक्नोति।
5. इदानीं किं करवाणि। झटिति सः एकम् उपायं चिन्तितवान्।
6. सः उक्तवान्- “इदानीं तु अहं लेखितुं न शक्नोमि, कारणं मम पादे महती वेदना अस्ति”। इति।
7. वृद्धा- “तत्र किमस्ति? तव पादे वेदना अस्ति नु, हस्तेन एव लेखनीयं भवति खलु।”
8. गोपालः- “भवती न जानाति। अहं यत् लिखामि तत् पठितुं केनापि न शक्यते।”
9. अतः मया तत्र गत्वा पत्रं पठितव्यं भवति।
10. तस्य वचनं श्रुत्वा सा वृद्धा चिन्तितवती यत्- ‘गोपालः इव विद्वान् अन्यः कोऽपि नास्ति’ इति। 😁
11. अस्तु तर्हि, पश्चाद् आगमिष्यामि इत्युक्त्वा सा ततः गतवती।😄
-प्रदीपनाथः
🌺☘🌺☘🌺
----------------------------------------------------
బుద్ధిమాన్ గోపాలభాఁడః
🌺☘🌺☘🌺

1. ఏకదా గోపాలస్య ప్రతివేశీ కాచిత్ వృద్ధా తస్య సమీపమ్ ఆగత్య ఉక్తవతీ-
2. “హే గోపాల. బహూని దినాని అతీతాని. మమ పుత్ర్యాః కాపి సూచనా న ప్రాప్తా.
3. అతః మహ్యమ్ ఏకం పత్రం లిఖిత్వా దేహి.”
4. గోపాలస్య చిన్తా ఆగతా, సః తావాన్ న పఠితవాన్, లిఖితుమ్ అపి న శక్నోతి.
5. ఇదానీం కిం కరవాణి. ఝటితి సః ఏకమ్ ఉపాయం చిన్తితవాన్.
6. సః ఉక్తవాన్- “ఇదానీం తు అహం లేఖితుం న శక్నోమి, కారణం మమ పాదే మహతీ వేదనా అస్తి”. ఇతి.
7. వృద్ధా- “తత్ర కిమస్తి? తవ పాదే వేదనా అస్తి ను, హస్తేన ఏవ లేఖనీయం భవతి ఖలు.”
8. గోపాలః- “భవతీ న జానాతి. అహం యత్ లిఖామి తత్ పఠితుం కేనాపి న శక్యతే.”
9. అతః మయా తత్ర గత్వా పత్రం పఠితవ్యం భవతి.
10. తస్య వచనం శ్రుత్వా సా వృద్ధా చిన్తితవతీ యత్- ‘గోపాలః ఇవ విద్వాన్ అన్యః కోఽపి నాస్తి’ ఇతి. 😁
11. అస్తు తర్హి, పశ్చాద్ ఆగమిష్యామి ఇత్యుక్త్వా సా తతః గతవతీ.😄
-ప్రదీపనాథః

🌺☘🌺☘🌺
----------------------------------------------------

తెలివైన గోపాల భాడ
(సంస్కృతలేఖకు భాషాశిక్షణార్థం యథాతథానువాదం)
🌺☘🌺☘🌺

1. ఒకసారి గోపాలుడి పొరుగింటి వృద్ధురాలు గోపాలుడి దగ్గరకు వచ్చి-
2. "గోపాలా, చాలా రోజులు గడిచిపోయాయి. నా కూతురి సమాచారం ఏమీ తెలియలేదు.
3. నా కోసం ఒక ఉత్తరం రాసి పెట్టు.” అన్నది.
4. గోపాలుడికి విచారం కలిగింది. అతను అంతగా చదువుకోలేదు. వ్రాయటం కూడా చేతకాదు.
5. ఇప్పుడేం చెయ్యాలి? వెంటనే ఒక ఉపాయం ఆలోచించాడు.
6. అతడు ఇట్లా అన్నాడు- “ఇప్పుడు నేను వ్రాయలేను. కారణం నా పాదాలు చాలా నొప్పిగా ఉన్నయి.”
7. వృద్ధురాలు- “అందులో ఏముంది? నీ పాదంలో నొప్పి కదా? వ్రాసేది మాత్రం చేతులతో కదా?”
8. గోపాల- “నీవు ఎరుగవు. నేను వ్రాసిందానిని చదవటం ఎవరివల్లా కాదు.
9. అందువల్ల నేనే అక్కడికి వెళ్ళి చదువవలసి ఉంటుంది.
10. అతని మాటలు విని వృద్ధురాలు- ‘గోపాలుడి వంటి విద్వాంసుడు ఇంకొకడు లేడు.’ అనుకున్నది.
11. “అయితే సరే. నేను తరువాత వస్తాను” అని ఆమె అక్కడినుంచి వెళ్ళిపోయింది.

--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
🌺☘🌺☘🌺
----------------------------------------------------
సంస్కృతవాక్యానికి కింద తెలుగు వాక్యంతో క్రమంగా అనువాదం--

1. ఏకదా గోపాలస్య ప్రతివేశీ కాచిత్ వృద్ధా తస్య సమీపమ్ ఆగత్య ఉక్తవతీ-
1. ఒకసారి గోపాలుడి పొరుగింటి వృద్ధురాలు గోపాలుడి దగ్గరకు వచ్చి-

2. “హే గోపాల. బహూని దినాని అతీతాని. మమ పుత్ర్యాః కాపి సూచనా న ప్రాప్తా.
2. "గోపాలా, చాలా రోజులు గడిచిపోయాయి. నా కూతురి సమాచారం ఏమీ తెలియలేదు.

3. అతః మహ్యమ్ ఏకం పత్రం లిఖిత్వా దేహి.”
3. నా కోసం ఒక ఉత్తరం రాసి పెట్టు.” అన్నది.

4. గోపాలస్య చిన్తా ఆగతా, సః తావాన్ న పఠితవాన్, లిఖితుమ్ అపి న శక్నోతి.
4. గోపాలుడికి విచారం కలిగింది. అతను అంతగా చదువుకోలేదు. వ్రాయటం కూడా చేతకాదు.

5. ఇదానీం కిం కరవాణి. ఝటితి సః ఏకమ్ ఉపాయం చిన్తితవాన్.
5. ఇప్పుడేం చెయ్యాలి? వెంటనే ఒక ఉపాయం ఆలోచించాడు.

6. సః ఉక్తవాన్- “ఇదానీం తు అహం లేఖితుం న శక్నోమి, కారణం మమ పాదే మహతీ వేదనా అస్తి”. ఇతి.
6. అతడు ఇట్లా అన్నాడు- “ఇప్పుడు నేను వ్రాయలేను. కారణం నా పాదాలు చాలా నొప్పిగా ఉన్నయి.”

7. వృద్ధా- “తత్ర కిమస్తి? తవ పాదే వేదనా అస్తి ను, హస్తేన ఏవ లేఖనీయం భవతి ఖలు.”
7. వృద్ధురాలు- “అందులో ఏముంది? నీ పాదంలో నొప్పి కదా? వ్రాసేది మాత్రం చేతులతో కదా?”

8. గోపాలః- “భవతీ న జానాతి. అహం యత్ లిఖామి తత్ పఠితుం కేనాపి న శక్యతే.”
8. గోపాల- “నీవు ఎరుగవు. నేను వ్రాసిందానిని చదవటం ఎవరివల్లా కాదు.

9. అతః మయా తత్ర గత్వా పత్రం పఠితవ్యం భవతి.
9. అందువల్ల నేనే అక్కడికి వెళ్ళి చదువవలసి ఉంటుంది.

10. తస్య వచనం శ్రుత్వా సా వృద్ధా చిన్తితవతీ యత్- ‘గోపాలః ఇవ విద్వాన్ అన్యః కోఽపి నాస్తి’ ఇతి. 😁
10. అతని మాటలు విని వృద్ధురాలు- ‘గోపాలుడి వంటి విద్వాంసుడు ఇంకొకడు లేడు.’ అనుకున్నది.

11. అస్తు తర్హి, పశ్చాద్ ఆగమిష్యామి ఇత్యుక్త్వా సా తతః గతవతీ.😄
11. “అయితే సరే. నేను తరువాత వస్తాను” అని ఆమె అక్కడినుంచి వెళ్ళిపోయింది.

సంస్కృతం--ప్రదీపనాథః
తెలుగు--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
----------------------------------------------------